మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ వారు సోషల్ మీడియాలో స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసి అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి సడన్ సర్ప్రైజ్ ఇస్తూ 200 రోజులలో “పుష్ప” హవా మొదలవుతుందని పేర్కొన్నారు. “పుష్ప” రూల్స్ బిగిన్ ఇన్ 200 డేస్ అని తెలియజేసి ఆగస్టు 15వ తారీకే సినిమా రిలీజ్ కాబోతున్నట్లు మరోసారి స్పష్టం చేయడం జరిగింది. దీంతో రిలీజ్ విషయంలో టెన్షన్ పడుతున్న బన్నీ ఫ్యాన్స్ లేటెస్ట్ ప్రకటనతో ఊపిరి పీల్చుకున్నారు
