UPDATES  

 ఓటీటీలోకి వచ్చేస్తున్న ’అయలాన్‘..

కోలీవుడ్ న‌టుడు శివ కార్తికేయన్‌ నటించిన సైన్స్‌ ఫిక్షన్‌ మూవీ ‘అయలాన్‌’ ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ సినిమాకు రవికుమార్‌ దర్శకత్వం వహించ‌గా, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా న‌టించింది. త‌మిళంలో జ‌న‌వ‌రి 12న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం మంచి విజ‌యాన్ని అందుకుంది. స‌న్ నెక్స్ట్‌ వేదికగా ‘అయలాన్‌’ త్వరలో స్ట్రీమింగ్ కానున్న‌ట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఏ భాష‌ల్లో స్ట్రీమింగ్ చేస్తారన్నది వెల్ల‌డించ‌లేదు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !