UPDATES  

 బల్మూరి వెంకట్ ను సన్మానించిన బొబ్బిలి పవన్ కళ్యాణ్..

మన్యం న్యూస్ గుండాల: ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ను ఎన్ ఎస్ యు ఐ మండల అధ్యక్షుడు బొబ్బిలి పవన్ కళ్యాణ్ హైదరాబాదులో శాలువాతో సన్మానించారు. ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొని ఆయనకు సన్మానించడం ఆనందంగా ఉందని పవన్ కళ్యాణ్ అన్నారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !