UPDATES  

 ‘సుందరం మాస్టర్’ కొత్త రిలీజ్ తేదీ వచ్చేసింది..!

ప్రముఖ యువ కమెడియన్ హర్ష చెముడు(వైవా హర్ష) ప్రధాన పాత్రలో నటించిన ‘సుందరం మాస్టర్’ సినిమా కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది. ఈ చిత్రాన్ని తొలుత ఫిబ్రవరి 16న థియేటర్లలో విడుదల చేయడానికి ప్లాన్ చేశారు. అయితే అదే రోజు సందీప్ కిషన్ ‘ఊరు పేరు భైరవకోన’ రిలీజ్ ఉండడంతో ‘సుందరం మాస్టర్’ విడుదలను ఫిబ్రవరి 23కి వాయిదా వేశారు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ తాజాగా మేకర్స్ సరికొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !