UPDATES  

 ఇంటివాడు కాబోతున్న ఆశిష్.. ఎన్టీఆర్ కు శుభలేఖ అందజేత..

దిల్ రాజు ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయమైన నటుడు ఆశిష్. ‘రౌడీ బాయ్స్’ తో ఆడియన్స్ కి పరిచయమైన ఆశిష్ పెళ్లి చేసుకొని ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ప్రముఖ వ్యాపారవేత్త కూతురు అద్విత రెడ్డితో ఏడడుగులు వేయబోతున్నారు. ఈ సందర్భంగా దిల్ రాజు పెళ్లి పిలుపులను మొదలుపెట్టి ఒక్కొక్కర్ని కలుసుకుంటూ ఆహ్వాన పత్రిక అందిస్తూ వస్తున్నారు. ఆశిష్, దిల్ రాజు, శిరీష్ ఎన్టీఆర్ ను కలిసి శుభలేఖ అందజేశారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !