యానిమల్ భామ తృప్తి డిమ్రి తనకు ఎలాంటి భర్త కావాలో ఓపెన్ అయ్యింది. ఇటీవల నిర్వహించిన ఓ ఇంటర్వ్యూలో మీరెప్పుడు పెండ్లి చేసుకుంటారని యాంకర్ ప్రశ్నించగా, ప్రస్తుతం అలాంటి ఆలోచన ఏమీ లేదని, కెరీర్‌పైనే శ్రద్ద పెట్టానని చెప్పింది. డబ్బు, పాపులారిటీ సంగతి పక్కన పెడితే, మంచి మనస్సున్న వ్యక్తి అయి ఉండాలని చెప్పుకొచ్చింది. యానిమల్ తర్వాత గత కొన్నాళ్లుగా గూగుల్‌లో వన్ ఆఫ్ ది మోస్ట్ సెర్చ్‌డ్ పర్సన్‌గా నిలిచింది
