UPDATES  

 28 ఏళ్ల వ్యవధిలో 1000 సినిమాలు పూర్తి చేసిన ఘనత ఆయనదే.!

తెలుగు సినీ పరిశ్రమలో కామెడీ డాన్‌ ఎవరంటే ముందుగా గుర్తొచ్చేది బ్రహ్మానందం పేరు. ఇప్పటివరకు వివిధ భాషల్లో దాదాపు 1250కి పైగా సినిమాల్లో కామెడీ బ్రహ్మ నటించారు. కాగా ఆయన సినీ రంగ జీవితం ప్రారంభమైన 28 ఏళ్ల వ్యవధిలోనే 1000 సినిమాలు పూర్తి చేసిన అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. శ్రీ తాతావతారం అనే చిత్రంలో తొలుత నటించినా, ఆహనా పెళ్లంట సినిమా ముందు రావడంతో ఆయన తెలుగు పరిశ్రమకు ఆ సినిమా ద్వారా పరిచయం అయ్యారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !