ప్రేమ, పెళ్లిపై వస్తున్న వార్తలపై త్రిప్తి డిమ్రి తాజాగా క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం తన ఆలోచనలన్నీ కెరీర్ పైనే ఉన్నాయని, ఇప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని, కానీ కాబోయే వాడికి ఆస్తి ఉన్నా. లేకపోయినా మంచి మనసు ఉండాలని కోరుకుంటున్నానని అలాంటి వ్యక్తినే పెళ్లి చేసుకుంటానని ఆమె ఈ సందర్బంగా ఆమె తెలిపింది.
