UPDATES  

 పొగుడుతున్నారు కానీ అవకాశాలు ఇవ్వట్లేదు: అడవి శేషు..

తన టాలెంట్ గురించి పొగుడుతున్నారు కానీ, సినిమా అవకాశాలు మాత్రం ఇవ్వడం లేదని తెలుగు యంగ్ హీరో అడవి శేషు అన్నారు. తాజాగా ఆయన అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ వ్యాఖ్యలు చేశారు. అడవి శేషు వ్యాఖ్యలపై అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ చిత్ర యూనిట్ స్పందిస్తూ.. మీరు రెండేళ్ల పాటు బిజీగా ఉన్నారని తెలియడంతో మిమ్మల్ని నేరుగా సంప్రదించలేదని చెప్పుకొచ్చారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !