ఇప్పటి వరకు ప్రభాస్ తో అనుష్క పెళ్లి అంటూ పెద్ద ఎత్తున పుకార్లు రావడం అందరికీ తెలిసిందే.! ఇక ఇప్పుడు ఓ స్టార్ క్రికెటర్‌తో అనుష్క పెళ్లి అంటూ గత కొద్ది రోజులుగా కొన్ని ఫోటోలను క్రియేట్ చేసి వైరల్ చేస్తున్నారు. ఈ క్రమంలో అనుష్క కుటుంబ సభ్యులు దీన్ని సీరియస్ గా తీసుకున్నారట. ఈ మార్ఫింగ్ ఫోటోలు క్రియేట్ చేసిన వారిపై అనుష్క ఫ్యామిలీ మెంబర్స్ పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది.
