UPDATES  

 ఏప్రిల్ 5న ‘ఫ్యామిలీ స్టార్’..

నటుడు విజయ్ దేవరకొండ, డైరెక్టర్ పరశురామ్ కాంబోలో తెరకెక్కుతోన్న కొత్త చిత్రం ’ఫ్యామిలీ స్టార్‘. తాజాగా ఈ సినిమా రిలీజ్ తేదీని మేకర్స్ ప్రకటించారు. ఏప్రిల్ 5న ‘ఫ్యామిలీ స్టార్’ థియేటర్లలో సందడి చేయనుందని వెల్లడించారు. ఈ మూవీలో విజయ్ సరసన మృణాల్ ఠాకూర్ నటిస్తున్నారు. దీంతో ఎన్టీఆర్ హీరోగా వస్తున్న ‘దేవర’ సినిమా వాయిదా పడినట్లేనని సినీవర్గాల్లో చర్చ జరుగుతోంది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !