కోలీవుడ్ స్టార్ విజయ్ దళపతి తన పొలిటికల్ ఎంట్రీపై సస్పెన్స్‌కు తెర దించుతూ పార్టీని ప్రకటించారు. ‘తమిళక వెట్రి కజగం’ అనే పేరుతో రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు తెలిపారు. దీని అర్థం.. ‘తమిళక’ అంటే తమిళం, ‘వెట్రి’ అంటే విక్టరీ/సక్సెస్, ‘కజగం’ అంటే క్లబ్/పార్టీ అని అర్థం వస్తుంది. మొత్తం మీద ఆ పార్టీ పేరుకి ‘తమిళ విక్టరీ క్లబ్’ అని అర్థం వస్తుంది.
