మన్యం న్యూస్, మంగపేట
మంగపేట మండలం రాజుపేట గ్రామానికి చెందిన పాత్రికేయుడు ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయలపాలైనాడు పాత్రికేయుడు ఇషాక్ నివాసానికి వెళ్లి పరామర్శించి చికిత్స కై కొంత నగదు, పండ్లు దాతలసహకారంతో అందచేశారు ఈ కార్యక్రమం లొ జ్వాలా ట్రస్ట్ చైర్మన్ కోడెల నరేష్,ఉపాధ్యాక్షులు పుల్లంశెట్టి అజయ్,ప్రధాన కార్యదర్శి మునిగాల రాకేష్,కార్యదర్శి ఆత్మకురి సతీశ్, కోశాధికారి ముప్పారపు రాజు,కొండపర్తి నగేష్,మీడియా ఇంచార్జ్ కర్రి రామ్మోహన్ కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్ రెడ్డి,సంతోష్,దివాకర్ రెడ్డి, పాత్రికేయులు సాంబశివరావు, తదితరులు పాల్గొన్నారు.