UPDATES  

 ఇన్‌స్టాలో 21 మిలియన్ ఫాలోవర్స్ రీచ్ అయిన విజయ్ దేవరకొండ..

తెలుగు స్టార్ హీరో విజయ్ దేవరకొండ ఇన్‌స్టాగ్రామ్‌లో మరో ల్యాండ్ మార్క్‌కు చేరుకున్నాడు. ఇన్‌స్టాలో తాజాగా ఆయన ఫాలోవర్స్ 21 మిలియన్‌కు చేరారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ తర్వాత అత్యధిక ఫాలోవర్స్ కలిగిన స్టార్ హీరోగా విజయ్ దేవరకొండ నిలిచాడు. కాగా విజయ్ దేవరకొండ ప్రస్తుతం ‘ఫ్యామిలీ స్టార్’ సినిమాలో నటిస్తున్నాడు. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్ 5న విడుదల కానుంది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !