UPDATES  

 ‘కంగువ’లో ఆ ఒక్క సీన్ చాలట..!

‘కంగువ’లో సూర్య ఒక యుద్ధ వీరుడిగా కనిపించనున్నాడు. సూర్య అభిమానులంతా ఈ సినిమా ఆయన కెరియర్లో ప్రత్యేక స్థానంలో నిలుస్తుందని భావిస్తున్నారు. ఈ మూవీలోని యాక్షన్ సీన్స్ ను డిజైన్ చేసిన తీరు ‘ఔరా’ అనిపిస్తుందట. మొసలితో సూర్య పోరాడే దృశ్యం ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. ఈ సీన్ కి క్లాప్స్, విజిల్స్ పడతాయని చెబుతున్నారు. 38 భాషల్లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువెళ్లనున్నారని సమాచారం.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !