UPDATES  

 నా కెరీర్ లో ఇదే పెద్ద అవకాశం: కావ్య థాపర్..

ఏక్ మినీ కథ, బిచ్చగాడు 2 సినిమాలతో తెలుగు అభిమానులను సొంతం చేసుకుంది హీరోయిన్ కావ్య థాపర్. ప్రస్తుతం కావ్య మాస్ మహారాజా రవితేజ సరసన ఈగల్ సినిమాలో నటిస్తుంది. తాజాగా ఈ మూవీ గురించి స్పందించింది కావ్య. తన కెరీర్ లోనే ఈగల్ మూవీ పెద్ద అవకాశమని తెలిపింది. దర్శకుడు కార్తీక్ కొత్త కథతో వస్తున్నట్లు తెలిపింది. కాగా ఆమె నటించిన ఈగల్ మూవీ ఫిబ్రవరి 9న విడుదల కానుంది. ఈ సినిమాపై ఇప్పటికే పాజిటివ్ బజ్ ఏర్పడింది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !