మన్యం న్యూస్ గుండాల: సిపిఐ ఎంఎల్ ప్రజాపదా పార్టీలో చేరిన పార్టీలో చేరిన న్యూడెమోక్రసీ నాయకులు దుగ్గి రాంబాబు. శుక్రవారం మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య ఆధ్వర్యంలో పార్టీలో చేరడంతో ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఖమ్మం లో జరిగే బహిరంగ సభ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కొమరం శాంతయ్య, మాచర్ల సత్యం, వాంకుడోత్ అజయ్, వెంకన్న, తదితరులు పాల్గొన్నారు
