మొదటి షోతోనే ’యాత్ర 2‘ సినిమాకు హిట్ టాక్ వచ్చింది. నైజాం 0.20 కోట్లు, సీడెడ్ 0.30 కోట్లు, ఆంధ్ర(టోటల్) 0.15 కోట్లు, ఏపీ, తెలంగాణ కలిపి 0.65 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా 0.15 కోట్లు, ఓవర్సీస్ 0.18 కోట్లు, వరల్డ్ వైడ్ టోటల్ 0.98 కోట్లు వసూల్ చేసింది. యాత్ర 2 ఇండియన్ బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.2.20 కోట్ల బిజినెస్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 8 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. మొదటి రోజు రూ.0.98 కోట్ల షేర్ ను రాబట్టింది.
