సూపర్ హిట్‌ను సొంతం చేసుకుంది ‘12th ఫెయిల్’. ఈ చిత్రం ఇప్పుడు మరో ఘనతను తన ఖాతాలో వేసుకుంది. ఐఎమ్‌డీబీ తాజాగా ప్రపంచవ్యాప్తంగా టాప్ 250 ఉత్తమ చిత్రాల జాబితాను విడుదల చేసింది. ఇందులో ఈ సినిమా 50వ స్థానంలో నిలిచింది. టాప్ 50లో ఉన్న ఏకైక ఇండియన్ సినిమా కూడా ఇదే. హాలీవుడ్ చిత్రాలను వెనక్కినెట్టి 9.2 రేటింగ్‌తో ‘12th ఫెయిల్’ సంచలనం సృష్టించింది.
