UPDATES  

 అదే నా ఫస్ట్ బ్రేకప్: ఆనంద్ దేవరకొండ..

టాలీవుడ్ యువ హీరో ఆనంద్ దేవరకొండ దొరసాని మూవీతో హీరోగా పరియచం అయ్యారు. గతేడాది బేబి చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆనంద్ తన ఫస్ట్ లవ్ గురించి తెలిపారు. ‘నేను ప్రేమించిన అమ్మాయి ఉన్నత చదువుల కోసం చికాగో వెళ్లింది. తర్వాత నేను కూడా వెళ్లాను. కానీ అక్కడికి వెళ్లిన తర్వాత నా గుండె పగిలినంత పనైంది. ఆ బ్రేకప్ బాధలోంచి బయటపడటానికి నాలుగైదేళ్లు పట్టింది’ అని చెప్పుకొచ్చారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !