UPDATES  

 గుండాల నూతన తాసిల్దారుగా ఇమ్మానియేలు..

మన్యం న్యూస్ గుండాల: గుండాల నూతన తాసిల్దారుగా ఇమ్మానియలు బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పని చేస్తున్న ఎల్ రంగ భూపాలపల్లి బదిలీపై వెళ్లారు. ప్రజా సమస్యలు పరిష్కరించడంలో ముందుంటానని నూతన తాసిల్దార్ పేర్కొన్నారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !