ఈరోజు నర్సాపూర్ నియోజకవర్గం మాసాయిపేట మండల కేంద్రంలో మెదక్ లోకసభ ఎన్నికల కార్యాలయాన్ని మెదక్ లోకసభ ఇంచార్జ్, సిర్పూర్ శాసనసభ్యులు పాల్వాయి హరీష్ బాబు గారు, లోకసభ ప్రబారి బసవ లక్ష్మీనారాయణ గారు,మెదక్ అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ గారు, సిద్దిపేట జిల్లా అధ్యక్షులు గంగిడి మోహన్ రెడ్డి గారు మెదక్ అసెంబ్లీ ఇన్చార్జ్ విజయ్ ముదిరాజ్ గారు నర్సాపూర్ అసెంబ్లీ ఇన్చార్జ్ మురళి యాదవ్ గారితో కలిసి కార్యాలయాన్ని ప్రారంభించిన దుబ్బాక మాజీ శాసనసభ్యులు రఘునందన్ రావు.
