ఎన్టీఆర్ హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో రానున్న దేవర మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది. ఈ ఏడాది అక్టోబర్ 10న ‘దేవర పార్ట్1’ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు స్వయంగా ఎన్టీఆర్ ప్రకటించారు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది.
