UPDATES  

 OG సెట్స్ నుంచి పవన్ కొత్త ఫోటో వైరల్..

పవన్ కళ్యాణ్ హీరోగా డైరెక్టర్ సుజీత్ తెరకెక్కిస్తోన్న ‘ఓజీ’ మూవీ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్, గింప్ల్స్ సినిమాపై భారీ అంచనాలు పెంచేశాయి. తాజాగా ఈ మూవీ సెట్స్‌లో పవన్‌కి సంబంధించిన ఓ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ఫోటోను సుజిత్ తన ఇన్‌స్టా ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకున్నారు. అయితే, బ్యాక్ షాట్ నుంచి మాత్రమే ఈ ఫొటో కనిపిస్తుంది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !