UPDATES  

 కరకగూడెం మండలం నూతన ఎస్ హెచ్ఓ గా బాధ్యతలు స్వీకరించిన రాజేందర్..

 

మన్యం న్యూస్ కరకగూడెం: కరకగూడెం పోలీసు స్టేషను నూతన ఎస్ హెచ్ఓ(ఎస్ఐ)గా రాజేందర్ శనివారం భాద్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్టేషను పరిధిలోని అన్ని గ్రామల ప్రజలతో మమేకమై ఎ సమస్యలు వచ్చిన సత్వరమే పర్శికర మార్గం చూపెట్టి,శాంతి భద్రతలు సక్రమంగా జరిగేల చర్యలు తీసుకుంటానని తెలిపారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !