సంక్రాంతికి రిలీజై. హిట్ టాక్ సొంతం చేసుకున్న నా సామిరంగ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన డిస్నీప్లస్ హాట్ స్టార్ లో నిన్న అర్ధరాత్రి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీలో టాలీవుడ్ కింగ్ నాగార్జున, అశికా రంగనాథ్ హీరో హీరోయిన్లుగా నటించారు. అంతేకాకుండా అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కూడా ఉన్నారు. ఇక థియేటర్లో చూడని వారు. వెంటనే ఓటీటీలో చూసేయండి.
