ఏపీలో ఎన్నికల నేపథ్యంలో రాజకీయం వేడెక్కుతోంది. జగన్, చంద్రబాబు ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇక స్లీవ్స్ మడతపెట్టాల్సిన టైమ్ వచ్చిందని సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలకు.. ‘కుర్చీ మడతపెడతామంటూ చంద్రబాబు, లోకేశ్ కౌంటర్లు ఇచ్చారు. దీనిపై వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ Xలో సెటైర్లు వేశారు. ‘కుర్చీ మడతబెట్టి… అనే బూతుకు అర్థం అసలు చంద్రబాబుకు తెలుసా అనేది నా బేతాళ ప్రశ్న?’ అని ట్వీట్ చేశారు.
