మన్యం న్యూస్ మంగపేట.
మేడారం జాతర సందర్భంగా మంగపేట మండల ప్రజల సౌకర్యార్థం మణుగూరు ఆర్ టి సి డిపో వారు మంగపేట మండల కేంద్రము లో గల రైతువేదిక వద్ద తాత్కాలిక బస్ స్టాప్ ను తహశీల్దార్ వీరాస్వామి టీఎస్ఆర్టీసి డిపో మణుగూరు వారితో కలిసి ప్రారంభించటం జరిగింది.ఈ కార్యక్రమంలో, ఎంపీడీఓ కృష్ణ ప్రసాద్ , రెవిన్యూ సిబ్బంది, మండల ప్రజా పరిషత్ సిబ్బంది మరియు మణుగూరు ఆర్ టి సి డిపో సిబ్బంది పాల్గొన్నారు.