మయోసైటిస్ వ్యాధి నుంచి ప్రముఖ టాప్ హీరోయిన్ సమంత క్రమంగా కోలుకుంటున్నారు ఈ క్రమంలో మయోసైటిస్ వ్యాధికి సంబంధించి సమంత తన అనుభవాలను అందరితో పంచుకోవడం మొదలుపెట్టారు. ముఖ్యంగా ప్రజలకు ఈ వ్యాధిపై అవగాహన కల్పించేందుకు ‘టేక్ 20’ పేరుతో హెల్త్ పాడ్ కాస్ట్ ప్రారంభించారు. ఈ ప్రోగ్రాం తొలి ఎపిసోడ్ సోమవారం విడుదల చేశారు. సమంత అడిగిన పలు ప్రశ్నలకు న్యూట్రీషనిస్ట్ అల్కేశ్ సమాధానాలు ఇవ్వడం జరిగింది.
