బొమ్మరిల్లు సినిమాలో హాసిని పాత్రతో తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరైన జెనీలియా మరో సినిమాకు నిర్మాతగా వహించనున్నారు. గతంలో ‘మౌలీ’, ‘వేద్’ అనే మరాఠీ చిత్రాల్లో కీలక పాత్ర పోషించచిన జెనీలియా నిర్మాతగా వ్యవహరించారు. ఇక ఇప్పుడు ఛత్రపతి శివాజీ ఛత్రపతి శివాజీ మహరాజ్ కథను ‘రాజా శివాజీ’ పేరుతో తెరకెక్కించనున్నట్లు జెనీలియా ప్రకటించారు.
