బాలీవుడ్‌లో పపరాజీ(ఫొటోలు తీయడం) కల్చర్ గురించి పాడ్‌క్యాస్ట్ లో నటి ప్రియమణి షాకింగ్ కామెంట్స్ చేశారు. ‘బాలీవుడ్ సెలబ్రిటీలు, స్టార్ కిడ్స్ బయటికి రాగానే వారిని ఫోటోలు తీసేందుకు చాలామంది ఎదురుచూస్తూ ఉంటారు. అలా ఫోటోలు తీసినందుకు వారికి బాలీవుడ్ వాళ్లే డబ్బులు ఇస్తారు. అక్కడ అది కల్చర్. ఇప్పుడు టాలీవుడ్‌లో కూడా అది మొదలైంది. కొంతమంది డబ్బులిచ్చి మరీ ఫోటోలు తీయించుకుంటున్నారు.’ అంటూ కామెంట్లు చేశారు.
