రాశి ఖన్నా ఊహలు గుసగుసలాడే సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. వరుస మూవీలతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ కాస్త గ్యాప్ ఇచ్చి ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తోంది. తన కజిన్ పెళ్లి వేడుకలో పాల్గొన్న ఫోటోలను ఇన్‌స్టాలో పంచుకుంది. తాజాగా హల్దీ వేడుకలో ఎంజాయ్ చేస్తూ కనిపించింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.
