ఫుడ్ స్టాల్ కుమారి ఆంటీ స్టైల్లో హైదరాబాద్ సిటీ పోలీస్ ట్వీట్ చేసింది. ‘మీదీ మొత్తం రూ.1000 అయ్యింది, వినియోగదారుల చార్జీలు అదనం’ అంటూ ఆ ట్వీట్ లో పేర్కొంది. ప్రస్తుతం హైదరబాద్ సిటీ పోలీస్ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే కుమారీ ఆంటీ ఫుడ్ స్టాల్ వద్ద తన డైలాగులతో ఎంతో ఫేమస్ అయిన సంగతి తెలిసిందే.
