మన్యం న్యూస్ గుండాల: దశదినకర్మకు ఆర్థిక సాయం అందించిన యేసు క్రీస్తు సమస్త జనుల సంక్షేమ సంఘం తరఫున 3300 రూపాయలను సంఘ సభ్యులు అందించారు. మండలం పరిధిలోని నాగారం గ్రామానికి చెందిన జోగ అబ్బయ్య తల్లి మృతి చెందడంతో అబ్బయ్యకు క్రైస్తవ సంఘం తరఫున ఆర్థిక సహాయాన్ని అందించామని సనప సుదర్శన్ పేర్కొన్నారు
