మన్యం న్యూస్ గుండాల: అదుపుతప్పి గోతిలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు మేడారం నుండి ఖమ్మం వెళ్తున్న ఆర్టీసీ బస్సు మండలం పరిధిలోని మామ కన్ను సమీపంలో అద్భుతప్పి గోతిలోకి వెళ్లడంతో కాంట్రాక్టర్ తో పాటు పలువురికి గాయాలయ్యాయి ప్రమాదానికి గల కారణం అతివేగమేనని ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. ఇప్పటికైనా ఆర్టీసీ బస్సులను మితిమీరిన వేగంతో నడపొద్దని ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నారు
