UPDATES  

 భారీ ధరకు టిల్లు స్క్వేర్‌ ఓటీటీ రైట్స్‌..?

సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్‌ జంటగా రూపొందిన మూవీ ‘టిల్లు స్క్వేర్‌’ ప్రేమికుల రోజు సందర్భంగా విడుదల చేసిన ట్రైలర్‌ యువతను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ కోసం నెట్‌ఫ్లిక్స్‌ సర్‌ప్రైజింగ్‌ అమౌంట్‌ కోట్‌ చేసి, హక్కులు దక్కించుకున్నట్లు టాక్‌. రూ.35 కోట్లకు ఈ డీల్‌ పూర్తయినట్లు తెలుస్తోంది. ఒక యువ కథానాయకుడి చిత్రానికి ఈ స్థాయిలో డీల్‌ జరగడం ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌ అయింది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !