UPDATES  

 ఈ అవార్డు వారికి అంకితం: షారూఖ్ ఖాన్..

ఇండియన్ సినీ చరిత్రలో ప్రతిష్టాత్మకంగా భావించే ‘దాదా సాహెబ్‌ ఫాల్కే ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌- 2024’ అవార్డుల కార్యక్రమం మంగళవారం ముంబైలో ఘ‌నంగా జరిగింది. ఈ వేడుకల్లో బాగంగా ‘జవాన్‌’చిత్రంలో హీరోగా నటించిన షారుక్‌ఖాన్‌కు ఉత్తమ నటుడి అవార్డు లభించింది. ఈ సంద‌ర్భంగా షారుఖ్ ఖాన్ మాట్లాడుతూ.. ఈ అవార్డును నాతో పాటు నామినేట్ అయిన సహ నటులకు అంకితం చేస్తున్న‌ట్లు తెలిపాడు. ఈ అవార్డు అంటే తనకు ఎంతో గౌర‌వం అని అన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !