UPDATES  

 భారత్-చైనా మధ్య కార్ప్స్ కమాండర్ స్థాయి చర్చలు..

వాస్తవాధీనరేఖతోపాటు సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, సుస్థిరతను కొనసాగించేందుకు భారత్, చైనా అంగీకరించాయి. ఈ వారంలో జరిగిన అత్యున్నత స్థాయి సైనిక చర్చల్లో ఇరుదేశాల మధ్య అంగీకారం కుదిరింది. అయితే, చర్చల్లో మూడేన్నరేళ్లుగా కొనసాగుతున్న వివాద పరిష్కారంపై స్పష్టమైన ముగింపును కనుగొనలోకపోయారు. భారత్-చైనా మధ్య 21వ కార్ఫ్స్ కమాండర్ స్థాయి చర్చలు ఈనెల 13న చుషుల్-మోల్డో బోర్డర్‌లో మీటింగ్ పాయింట్‌లో జరిగినట్లు విదేశీ వ్యవహారాలశాఖ తెలిపింది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !