UPDATES  

 డ్రైవర్ రహిత మెట్రో రైళ్లు సిద్ధం..

దేశంలో తొలిసారిగా డ్రైవర్ రహిత మెట్రో సేవలు బెంగళూరు నగరంలో అందుబాటులోకి రానున్నాయి. RVరోడ్డు- బొమ్మనహళ్లి వరకు 18.83 కిలోమీటర్ల ఎల్లో లైన్ (పసుపుపచ్చ మార్గం)లో ఇవి పరుగులు తీస్తాయి. చైనా నుంచి దిగుమతి చేసుకున్న ఈ వాహనాలను ప్రస్తుతం హెబ్బగూడిలోని మెట్రో డిపోలో ఆ దేశ ఇంజినీరింగ్ నిపుణులు పరీక్షిస్తున్నారు. పట్టాలపై ఆరుబోగీలతో యంత్రాన్ని జోడించి పరుగులకు సిద్ధం చేశారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !