UPDATES  

 ఓటీటీలో ‘భామాకలాపం2’ రికార్డు వ్యూస్‌..

టాలీవుడ్ హీరోయిన్ ప్రియమణి ప్రధాన పాత్రలో తాజాగా నటించిన చిత్రం ‘భామా కలాపం 2’. ఈ మూవీ ‘భామా కలాపం’ మూవీకి సీక్వెల్ గా వచ్చింది. ప్రస్తుతం ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతున్న ‘భామా కలాపం 2’ చిత్రం మంచి ఆదరణ సొంతం చేసుకుంది. తాజాగా ఈ మూవీ 100+ మిలియన్‌ వ్యూస్‌తో రికార్డు సృష్టించింది. తొలి భాగాన్ని మించిన థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌తో పాటు ప్రియమణి నటన, అభిమన్యు టేకింగ్‌ సినీ ప్రియులను అలరించాయి.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !