UPDATES  

 సినిమా ఆఫర్స్ కోసం. సీక్రెట్ గా పని చేస్తున్న శ్రీలీల.

ఇటీవల కాలంలో శ్రీలీల నటించిన సినిమాలు పెద్దగా హిట్ కాలేదు. దీంతో సినిమా ఆఫర్స్ శ్రీలలకు తగ్గాయి. ఈ క్రమంలో శ్రీలీల. దర్శకులకు ఫోన్ చేసి సినిమా అవకాశాలు ఇవ్వాలని అడుగుతోందట. ఏ పాత్రకైనా తాను సిద్ధమేనని, రెమ్యూనరేషన్ కూడా తగ్గిస్తానని దర్శకులకు చెబుతుందని సమాచారం. మరీ ఈ వార్తలపై శ్రీలీల మాత్రం స్పందించలేదు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !