మన్యం న్యూస్:-కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందారు. ఉదయం 5 గంటల ప్రాంతంలో ఔటర్ రింగ్ రోడ్డుపై ముందున్న వాహనాన్ని దాటుతున్న క్రమంలో ప్రమాదం జరగడంతో ప్రమాదవ స్థలంలోనే మృతి చెందారు. అతి చిన్న వయసులోనే కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా ఎన్నికై ఆమె రికార్డ్ నెలకొల్పారు
