UPDATES  

 సమంత స్టన్నింగ్ ఫొటో..

అరుదైన వ్యాధితో బాధపడుతూ సినిమాలకు చిన్న బ్రేక్ ప్రకటించిన స్టార్ హీరోయిన్ సమంత తాజాగా స్టన్నింగ్ లుక్ తో సోషల్ మీడియాలో మెరిశారు. విదేశాల్లో చికిత్స తీసుకుంటున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం మలేషియాలో ఉన్నారు. ప్రశాంతమైన వాతావరణంలో బికినీలో ఉన్న ఫొటోలను సామ్ తన ఇస్తా ఖాతాలో షేర్ చేశారు. ఉన్నతమైన ప్రేమ అంటూ రాసుకొచ్చారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !