చిత్ర పరిశ్రమల్లో పెద్ద పెద్ద హీరోలకు ఖచ్చితంగా డూప్ ఉంటాడు. హీరో చేయలేని కష్టమైన సీన్లను డూప్ తో చేయిస్తారు. రెబల్ స్టార్ ప్రభాస్ కు కూడా కిరణ్ రాజ్ అనే వ్యక్తి డూప్ గా వ్యవహరిస్తాడు. ఇతడు ఒక్కో సినిమాకు రూ.30 లక్షల వరకు రెమ్యూనిరేషన్ తీసుకుంటాడని ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తోంది. అందరి హీరోలకు నిర్మాతలు రెమ్యూనిరేషన్ ఇస్తారు. కిరణ్ రాజ్ కి మాత్రం స్వయంగా ప్రభాస్ ఇస్తాడని చెబుతున్నారు.
