UPDATES  

 రూ.50 కోట్ల క్లబ్లో ’భ్రమయుగం‘..

మలయాళం సూపర్ స్టార్ మమ్ముట్టి హీరోగా నటించిన “భ్రమయుగం” హిట్ టాక్ తో దూసుకెళ్తోంది. ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా సాలిడ్ నంబర్స్ అందుకుంటోంది. లేటెస్ట్ గా రూ.50 కోట్ల గ్రాస్ క్లబ్లోకి చేరింది. ఇదే జోరు కొనసాగితే రూ.వంద కోట్ల మార్కును దాటుతుందని సినీ వర్గాల అంచనా. ఈ చిత్రానికి క్రిస్టో జేవియర్ సంగీతం అందించారు. ఈ సినిమా ఓటీటీ రైట్స్ ను రూ.25 కోట్లకు సోనీ లివ్ దక్కించుకున్నట్లు తెలిసింది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !