UPDATES  

 ఇద్దరు నాయికలతో ఆటాపాటా..?

వెంకటేశ్ హీరోగా దర్శకుడు అనిల్ రావిపూడి ఓ సినిమా తెరకెక్కించనున్నాడు. ‘ఎఫ్ 2′, ‘ఎఫ్ 3’ సినిమాల తర్వాత ఈ ఇద్దరి నుంచి రానున్న మూడో చిత్రమిది. దీన్ని దిల్ రాజు నిర్మించనున్నారు. ఇందులో వెంకీ సరసన ఇద్దరు కథానాయికలు కనిపించనున్నారని సమాచారం. ప్రస్తుతం ఈ చిత్రం స్క్రిప్ట్ పనులు ముగింపు దశలో ఉన్నాయి. ఏప్రిల్ లో ఈ మూవీ షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశముంది

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !