మెగాస్టార్ చిరంజీవి పెట్టుకున్న వాచ్‌పై సోషల్ మీడియాలో హాట్ టాపిక్ నడుస్తోంది. తాజాగా ఆయన వరుణ్ తేజ్ నటించిన ‘ఆపరేషన్ వాలంటైన్’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆయన చేతికి ఖరీదైన వాచ్‌ను పెట్టుకున్నారు. ఆ గడియారం లాంజ్ & సోహ్నే అనే బ్రిటీష్ కంపెనీ చెందినదని, దాని రేటు ఇండియన్ కరెన్సీ ప్రకారం దాదాపు రూ.50,56,747 అని సమాచారం.
