UPDATES  

 మళ్లీ థియేటర్లలోకి ఉదయ్‌కిరణ్ సూపర్ హిట్స్..

టాలీవుడ్ ఇండస్ట్రీలో రీరిలీజ్‌ల ట్రెండ్ కొనసాగుతోంది. పాత చిత్రాలు మళ్లీ రిలీజ్ సందడి చేస్తున్నాయి. ఈ సినిమాల జాబితాలో తాజాగా ఉదయ్‌కిరణ్ చేరాడు. ఉదయ్‌కిరణ్ నటించిన సూపర్ హిట్ చిత్రాలు ‘నువ్వు నేను’, ‘మనసంతా నువ్వే’ రీరిలీజ్‌కు సిద్ధమవుతున్నాయి. మార్చి, ఏప్రిల్ నెలల్లో ఈ సినిమాలను రీరిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారట. త్వరలోనే అఫీషియల్ ప్రకటన రానుంది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !