టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘చారి 111’ మార్చి 1న రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ మూవీకి U/A సర్టిఫికెట్ ఇచ్చింది. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైనట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక ఈ చిత్రానికి టీజీ కీర్తికుమార్ దర్శకత్వం వహిస్తుండగా. సంయుక్త విశ్వనాథన్ హీరోయిన్‌గా, సీనియర్ యాక్టర్ మురళి శర్మ కీలక పాత్రలో నటిస్తున్నారు