UPDATES  

 బాలయ్య-బాబీ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్..?

టాలీవుడ్‌లో హ్యాట్రిక్ హిట్లతో జోరు మీద ఉన్న నందమూరి బాలయ్య ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. అయితే తొలుత ఈ మూవీ దసరా కానుకగా విడుదలవుతుందని సినీ విశ్లేషకులు అంచనా వేశారు. కానీ అనుకున్న డేట్ కంటే ముందుగానే ఈ సినిమా రిలీజ్ కానుందని సమాచారం. జూలై 19 లేదా 26న విడుదల కానున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !